వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దంకి వైసీపీ ఇన్‌ఛార్జ్ డాక్టర్ అశోక్ కుమార్ గురువారం పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల వ్యవస్థను భ్రష్టుపట్టిస్తోందని, బయటి వ్యక్తులతో ఓట్లు వేయిస్తోందని ఆయన ఆరోపించారు. అక్రమాలపై పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
Comments
Loading comments...

