Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇటుకల తయారీతో రూ.10 లక్షల ఆదాయం

Follow Udayam on Google
Kiran Sep 21, 2026 12:36 PM అమరావతిGeneral
ఇటుకల తయారీతో మూడు నెలలకు రూ.4 లక్షలు సంపాదిస్తున్నానని ఓ పారిశ్రామికవేత్త సీఎం చంద్రబాబుకు తెలిపారు. ఏడాదికి ఖర్చులు పోను రూ.10 లక్షలు ఆదాయం వస్తుందని చెప్పారు. ఇటుకల తయారీతో మంచి ఆదాయం పొందుతున్న పారిశ్రామికవేత్తను చంద్రబాబు అభినందించారు. నిన్ను చూసి లెక్కలు నేర్చుకోవాలంటూ సంతోషం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...