వార్తలకు తిరిగి వెళ్లండి
ఇటలీ ప్రధాని జార్జియా మెలోని పాఠశాలల్లో బుర్ఖా, నిఖాబ్ ధరించడాన్ని నిషేధించడంతో పాటు ప్రతి తరగతిలో విదేశీ విద్యార్థుల సంఖ్యకు గరిష్ఠ పరిమితి విధించే ప్రతిపాదనను ప్రకటించారు.
విదేశీ విద్యార్థులు సమాజంలో కలిసిపోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటే వారి తల్లిదండ్రులకు ఇటాలియన్ భాష నేర్చుకోవడం తప్పనిసరి చేయాలని కూడా ప్రతిపాదించారు. ఈ చర్యలకు పార్లమెంట్ ఆమోదం అవసరం
Comments
Loading comments...

