వార్తలకు తిరిగి వెళ్లండి

అసెంబ్లీ స్పీకర్‌పై తాతా మధు చేసిన వ్యాఖ్యలను మంత్రి సీతక్క తీవ్రంగా ఖండించారు. దళిత స్పీకర్‌ను దుర్భాషలాడిన తాతా మధును బీఆర్ఎస్ నుంచి వెంటనే సస్పెండ్ చేయడంతో పాటు శాసన మండలి సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
సోమవారం అసెంబ్లీ వద్ద జరిగిన పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులు, మహిళల పట్ల గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.
Comments
Loading comments...

