Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌: కాంస్యం సాధించిన భారత జోడీ

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Jul 28, 2026 5:36 PM జాతీయంక్రీడలు
ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌: కాంస్యం సాధించిన భారత జోడీ - Udayam
చైనాలోని హ్యాంగ్‌జౌ వేదికగా జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్‌లో భారత్‌కు మరో పతకం లభించింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్ెడ్ టీమ్ విభాగంలో భారత్‌కు చెందిన సోనమ్ ఉత్తమ్ మస్కార్, హిమాన్షు ధిల్లాన్ జోడీ కాంస్య పతకం కైవసం చేసుకుంది. ఈ జోడీ సంయుక్తంగా 441.2 పాయింట్లు సాధించి ఈ ఘనత సాధించగా, చైనా జట్లు స్వర్ణ, రజత పతకాలను దక్కించుకున్నాయి. ఈ విజయంతో ప్రస్తుత టోర్నీలో భారత్ పతకాల సంఖ్య నాలుక్కి చేరింది.

Comments

G
Loading comments...