వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షపు నీటిని నిల్వ చేసే సరైన చెక్‌డ్యాంల వ్యవస్థ లేకపోవడంతో ముసి, పాలేరు వాగుల వరద నీరు వృథాగా సముద్రంలో కలుస్తోంది. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రతి ఏటా రైతులు సాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్రస్తుత కూటమి ప్రభుత్వమైనా స్పందించి కొత్తగా చెక్‌డ్యాంలను నిర్మిస్తే ఆరు మండలాల్లోని లక్షలాది ఎకరాలు సస్యశ్యామలమవుతాయి. తద్వారా భూగర్భ జలాలు పెరిగి ఈ ప్రాంత రైతాంగానికి సాగు, తాగునీటి కష్టాలు శాశ్వతంగా తీరుతాయి.
Comments
Loading comments...

