వార్తలకు తిరిగి వెళ్లండి

'మేక్ ఇన్ ఇండియా'లో భాగంగా ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థకు చెందిన ఇంటర్‌సెప్టర్ మిసైళ్లను భారత్‌లోనే తయారు చేసేందుకు ఇజ్రాయెల్‌కు చెందిన రాఫెల్ సంస్థ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం భారతీయ కంపెనీలతో చర్చలు జరుపుతోంది.
భారత్‌లో ప్రొడక్షన్ లైన్ ఏర్పాటైతే క్షిపణుల తయారీ ఖర్చు తగ్గడంతో పాటు సరఫరా వ్యవస్థ బలోపేతమవుతుంది. ఇప్పటికే ఇరుదేశాలు కలిసి బరాక్-8 మిసైల్‌ను అభివృద్ధి చేశాయి.
Comments
Loading comments...

