Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మాకు అప్పజెప్పండి: రైతులు

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Sep 21, 2026 5:24 PM వనపర్తిGeneral
జూరాల ప్రాజెక్టు ఆందోళనలో భాగంగా రైతులు ఇరిగేషన్ అధికారులపై మండిపడుతున్నారు. ఏ ఒక్క ఇరిగేషన్ అధికారులు కూడా సక్రమంగా పనిచేయడం లేదని, ఇరిగేషన్ శాఖను రైతులకు అప్పజెప్పాలని వారు కోరుతున్నారు. రైతులకు ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. కాంగ్రెస్ పార్టీకి రైతులు అధిక సంఖ్యలో ఓట్లు వేసి గెలిపించాలని గుర్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...