వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరగవరం మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. గురువారం ఉదయం 9 గంటల వరకు 12.8 శాతం పోలింగ్ నమోదైనట్లు రిటర్నింగ్ అధికారి కేవీవీ సత్యనారాయణ తెలిపారు.
ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
Comments
Loading comments...

