వార్తలకు తిరిగి వెళ్లండి

హర్మూజ్ జలసంధి వెలుపల నిషేధిత జోన్ ఏర్పాటు చేయనున్నట్లు ఇరాన్ జాతీయ భద్రతా అధిపతి మొహసెన్ రెజాయ్ తెలిపారు. సూచించిన మార్గంలో కాకుండా వేరే రూట్‌లో వెళ్లే నౌకలను అడ్డుకునేందుకే ఈ నిర్ణయమని పేర్కొన్నారు.
రాబోయే వారం రోజుల్లో ఈ ప్రాంతాన్ని ప్రకటిస్తామని రెజాయ్ చెప్పారు. నిషేధిత ప్రాంతంలో ప్రయాణించే నౌకలను ఆంక్షల జాబితాలో చేరుస్తామని వెల్లడించారు.
Comments
Loading comments...

