Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హార్మూజ్‌పై ఇరాన్‌ కీలక షరతులు

Follow Udayam Digital on Google
శరణ్య శర్మ Aug 09, 2026 9:38 AM ఆల్ ఇండియా అంతర్జాతీయ
హార్మూజ్‌పై ఇరాన్‌ కీలక షరతులు - Udayam Digital
అమెరికా వైఖరి మార్చుకునే వరకు హార్మూజ్‌ జలసంధిని తెరవబోమని ఇరాన్‌ స్పష్టం చేసింది. తమపై దాడులు నిలిపివేయడంతోపాటు ఈ ప్రాంతం నుంచి అమెరికా సేనలు వైదొలగాలని డిమాండ్‌ చేసింది. యుద్ధ పరిహారం చెల్లించడం, ఆంక్షలు ఎత్తివేయడం, స్తంభింపజేసిన ఇరాన్‌ ఆస్తులను విడుదల చేయాలని కోరింది. ఈ ప్రకటనపై అమెరికా ఇంకా స్పందించలేదు.

Comments

G
Loading comments...