Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇప్పటి వరకు 59,426 దరఖాస్తులు ఆమోదం

Follow Udayam on Google
Kumar Sep 21, 2026 12:10 PM గుంటూరుGeneral
ఇప్పటి వరకు 59,426 దరఖాస్తులు ఆమోదం - Udayam
గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల విచారణ కొనసాగుతోంది. ఆదివారానికి 59,426 దరఖాస్తులు ఆమోదం పొందగా 98,319 పెండింగ్లో ఉన్నాయి. మరో 3,577 తిరస్కరణకు గురయ్యాయి. విచారణలో గుంటూరు జిల్లా అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాత పల్నాడు, బాపట్ల జిల్లాలున్నాయి. గడువు ముగియనుండటంతో ప్రక్రియను వేగవంతం చేశారు. ఎంపికైన దరఖాస్తులను 22 నుంచి 24 వరకు ఉన్నతాధికారులు పరిశీలిస్తారు

Comments

G
Loading comments...