వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

దిల్లీలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేసిన వ్యవహారంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ సుప్రీంకోర్టుకు బేషరతుగా క్షమాపణలు తెలిపారు. అక్టోబర్ 9 రాత్రి నుంచి 10వ తేదీ రాత్రి వరకు రైసినా హిల్స్ పరిసరాల్లో 4 కిలోమీటర్ల మేర సెల్యులర్ ఇంటర్నెట్ను నిలిపివేసినట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు.
దిల్లీ ఆందోళనల నేపథ్యంలో శాంతిభద్రతల కోసం ఈ చర్య తీసుకున్నట్లు వివరించారు.
Comments
Loading comments...

