వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్మకూరు పట్టణ కేంద్రంలో పట్టపగలే ఓ మహిళ ఇంట్లో దూరి ఒంటరిగా ఉన్న మహిళపై దాడి చేసిన ఘటన ఆత్మకూరులో కలకలం రేపింది. దొంగతనానికి వచ్చిన ఓ మహిళ బుర్కా ధరించి ఇంట్లో ఒంటరిగా ఉన్న షమీంపై కత్తితో బెదిరించి గాయపరిచినట్లు తెలుస్తుంది.
స్థానికులు భర్త షాజిద్కు సమాచారం అందించారు. గాయ పడి, రక్త స్రవంతో ఉన్న ఆమెనువెంటనే హాస్పటల్ కు తీసుకువెళ్లి చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పిందని భర్త షాజిద్ తెలిపారు.
Comments
Loading comments...

