Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురవేసే స్వేచ్ఛ మోదీ కల్పించారు

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Aug 09, 2026 12:52 PM జాతీయంGeneral
ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురవేసే స్వేచ్ఛ మోదీ కల్పించారు - Udayam
కాంగ్రెస్‌ హయాంలో ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలంటే పోరాడాల్సిన పరిస్థితి ఉండేదని ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 140 కోట్ల మంది భారతీయులకు తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే స్వేచ్ఛను కల్పించారని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...