వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను బిక్కనూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలని పట్టణ సచివాలయ పాలకవర్గం ఏకగ్రీవ తీర్మానం చేసింది. సోమవారం సర్పంచ్ రేఖా సుదర్శన్ అధ్యక్షతన పాలకవర్గ సమావేశం నిర్వహించారు .
200 కోట్ల వ్యయంతో మంజూరైన పాఠశాలను మండల కేంద్రంలోని ఏర్పాటు చేయాలని సమావేశంలో తీర్మానించారు.
Comments
Loading comments...

