Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంటర్వ్యూ ప్రసారమైతే ఆట బహిష్కరణకు పాక్‌ హెచ్చరిక!

Follow Udayam on Google
SHRUTHI Aug 28, 2026 12:44 PM జాతీయంక్రీడలు
ఇంటర్వ్యూ ప్రసారమైతే ఆట బహిష్కరణకు పాక్‌ హెచ్చరిక! - Udayam
లార్డ్స్‌ టెస్టు లంచ్‌ విరామంలో ఇమ్రాన్‌ ఖాన్‌ కుమారుల ఇంటర్వ్యూను ప్రసారం చేస్తే ఆటను బహిష్కరిస్తామని పీసీబీ హెచ్చరించినట్లు ఈఎస్పీఎన్‌ క్రిక్‌ఇన్ఫో పేర్కొంది. అయినప్పటికీ స్కై స్పోర్ట్స్‌ ఇంటర్వ్యూను యథావిధిగా ప్రసారం చేసింది. ప్రసారం అనంతరం పాక్‌ ఆటగాళ్లు తిరిగి మైదానంలోకి దిగారు. ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు పెద్దలు పీసీబీ అధికారులతో చర్చలు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి.

Comments

G
Loading comments...