వార్తలకు తిరిగి వెళ్లండి
రాముని విరాళాల చోరీపై మోదీ మౌనమేల

రామ మందిర విరాళాల చోరీ ఉదంతంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మౌనం వహించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. పుణ్యక్షేత్రంలో జరిగిన ఈ అతిపెద్ద దోపిడీపై ప్రధాని వెంటనే స్పందించాలని ఐఎన్‌సీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ డిమాండ్ చేశారు.
రాబోయే పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపితేనే అసలు దోషులు బయటపడతారని, మతం పేరిట హిందువులను దోచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు.
Comments
Loading comments...