Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈపీఎఫ్ ఖాతాదారులకు పండగే

శివ కుమార్ Jul 11, 2026 10:11 AM అల్ ఇండియా 10 viewsabout 2 hours ago
ఈపీఎఫ్ ఖాతాదారులకు పండగే - Udayam Digital
ఈపీఎఫ్ఓ (EPFO) చందాదారులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 8.25 శాతం వడ్డీ మొత్తాన్ని చందాదారుల ఖాతాల్లో జమ చేసే ప్రక్రియను వేగవంతం చేసింది. ఇప్పటికే దాదాపు 80 శాతం మంది ఖాతాల్లోకి వడ్డీ నిధులు చేరిపోయాయి. ఈ నెల 15వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా ఉన్న 34 కోట్ల మంది ఖాతాదారులకు రూ.1.44 లక్షల కోట్లను పూర్తిగా జమ చేయనున్నట్లు సంస్థ స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...