Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'సర్' ప్రక్రియతో 35 ఏళ్ల తర్వాత కలయిక

Follow Udayam on Google
SHRUTHI Sep 06, 2026 9:22 PM జాతీయంGeneral
'సర్' ప్రక్రియతో 35 ఏళ్ల తర్వాత కలయిక - Udayam
ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ పుణ్యమా అని హర్యానాలో 35 ఏళ్లుగా విడిపోయిన ఇద్దరు అన్నదమ్ములు తిరిగి కలుసుకున్నారు. పంజాబ్‌లో రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్న సీతారామ్ తన ధ్రువీకరణ కోసం స్వగ్రామానికి వెళ్లగా, పాత స్కూల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ద్వారా దశాబ్దాల కిందట తప్పిపోయిన తన తమ్ముడు/అన్నను కలుసుకుని భావోద్వేగానికి గురయ్యారు.

Comments

G
Loading comments...