Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇన్‌ఫ్లూయెన్సర్‌కు పువ్వాడ అజయ్‌ అండ

Follow Udayam on Google
sanjay Sep 20, 2026 9:31 PM జాతీయంGeneral
ఖమ్మం శ్రీనివాసనగర్‌లో పేదల ఇళ్ల కూల్చివేతలపై వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన ఇన్‌ఫ్లూయెన్సర్‌ను స్థానిక కాంగ్రెస్‌ నాయకులు బెదిరించారని ఆరోపణలు వచ్చాయి. దీంతో సొంత ఊరు విడిచి వెళ్తున్నానంటూ ఆయన వీడియో విడుదల చేశారు. దీనిపై మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ స్పందిస్తూ.. ఇన్‌ఫ్లూయెన్సర్‌కు అండగా ఉంటామని, భయపడకుండా ప్రజా సమస్యలను ప్రశ్నించాలని ధైర్యం చెప్పారు.

Comments

G
Loading comments...