వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండలంలోని అన్ని గ్రామాలలో ప్రజలు ఇళ్ల ఆవరణలలో ఇంకుడు గుంతలు నిర్మించుకునేలా ప్రోత్సహిస్తున్నామని స్థానిక ఈజిఎస్ ఏపీవో రవీందర్ తెలిపారు. సోమవారం మధ్యాహ్నం ఆయన మాట్లాడుతూ మండలంలోని 29 గ్రామపంచాయతీలలో భూగర్భ జలాల పెంపునకు ఇంకుడు గుంతలు, సోక్ ఫిట్స్ నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు.
ప్రస్తుతం ఉన్న ఎల్ నినో ప్రభావాన్ని తట్టుకుని భూగర్భ జలాలను స్థిరంగా ఉంచేందుకు ఇంకుడు గుంతలు ఉపయోగపడతాయన్నారు.
Comments
Loading comments...

