వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండల కేంద్రంలోని ఇంద్రనగర్ తండాలో ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా వచ్చిన 160 నోటీసులకు సంబంధించి 100 శాతం వెరిఫికేషన్ పూర్తయిందని గ్రామ సర్పంచ్ మలావత్ బాలు నాయక్ తెలిపారు. అధికారులు, సిబ్బంది సహకారంతో ప్రక్రియను పూర్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బిఎల్వోలు, గ్రామపంచాయతీ కార్యదర్శి మహిళలు తదితరులు పాల్గొన్నారు
Comments
Loading comments...

