Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంద్రనగర్ తండా గుడి తండా విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Sep 21, 2026 12:27 PM నిజామాబాద్General
ఇంద్రనగర్ తండా గుడి తండా విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ - Udayam
ధర్పల్లి మండలంలోని ఇంద్రనగర్ తండా గుడి తాండాలో ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన దుస్తులను గ్రామ సర్పంచ్ మలావత్ బాలు నాయక్, ఉపసర్పంచ్ గోవింద్ నాయక్, ఉపాధ్యాయులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని చదువులో రాణించాలని సూచించారు.

Comments

G
Loading comments...