Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఇంద్రకీలాద్రిపై రాజరాజేశ్వరి దేవి దర్శనం

Follow Udayam on Google
Anuroop Oct 20, 2026 7:25 AM అమరావతిGeneral
ఇంద్రకీలాద్రిపై రాజరాజేశ్వరి దేవి దర్శనం - Udayam
విజయదశమి సందర్భంగా ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ శ్రీ రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తున్నారు. ఉదయం 10.30 గంటలకు దసరా ఉత్సవాల మహా పూర్ణాహుతి జరగనుంది. మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల మధ్య గవర్నర్ అబ్దుల్ నజీర్ అమ్మవారిని దర్శించుకోనున్నారు. సాయంత్రం కృష్ణా నదిలో హంసవాహన తెప్పోత్సవం జరగనుంది. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు ఏర్పాట్లు చేశారు.

Comments

G
Loading comments...