Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందల్వాయి మండలం బస్టాండ్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Sep 21, 2026 6:32 PM నిజామాబాద్General
ఇందల్వాయి మండలం బస్టాండ్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి - Udayam
ఇందల్వాయి బస్‌స్టాండ్ సమీపంలో ఈ నెల 18న అపస్మారక స్థితిలో ఉన్న గుర్తుతెలియని వ్యక్తిని పోలీసులు 108లో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి వయస్సు 45–50 ఏళ్లు, సిమెంట్ రంగు షర్టు, నీలం ప్యాంటు ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సమాచారం ఉన్నవారు ఇందల్వాయి పోలీసులను 8712659854లో సంప్రదించాలి.

Comments

G
Loading comments...