వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పేదల సొంతింటి కల సాకారమైన సందర్భంగా ఈ దీపావళిని ఇందిరమ్మ ఇంట్లో లబ్ధిదారులతో కలిసి జరుపుకోనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వారి సంతోషంలో తానూ భాగస్వామిని కానున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు కూడా ఇందిరమ్మ ఇళ్లకు వెళ్లి లబ్ధిదారులతో కలిసి దీపావళి జరుపుకోవాలని సీఎం కోరారు.
Comments
Loading comments...

