Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇళ్లకు వన్‌టైమ్ క్లియరెన్స్

Follow Udayam on Google
G,SATHISH Sep 21, 2026 6:03 PM హైదరాబాద్General
ఇందిరమ్మ ఇళ్లకు వన్‌టైమ్ క్లియరెన్స్ - Udayam
నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం నిబంధనలను సడలించింది ప్రజాప్రతినిధుల విజ్ఞప్తుల మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బేస్‌మెంట్ లేదా అంతకంటే పై స్థాయికి చేరుకున్న ఇళ్లకు వన్‌టైమ్ క్లియరెన్స్ ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో నిర్మాణంలో ఉన్న అర్హత కలిగిన ఇళ్లకు నిధులు విడుదల కానున్నాయి లబ్ధిదారులకు ఆర్థికంగా వెసులుబాటు కల్పిస్తూ ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టారు

Comments

G
Loading comments...