Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇళ్లకు స్లాబ్ పరిమితి

Follow Udayam on Google
RR REDDY Sep 21, 2026 12:37 PM నిజామాబాద్General
ఇందిరమ్మ ఇళ్లకు స్లాబ్ పరిమితి - Udayam
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో స్లాబ్ విస్తీర్ణంపై ప్రభుత్వం పరిమితులు విధించింది. 600 చదరపు అడుగుల ప్లింత్ ఏరియాకు గరిష్టంగా 750 చదరపు అడుగుల స్లాబ్ మాత్రమే నిర్మించాలి. స్లాబ్‌ను ముందు వైపు 3 అడుగులు, మిగతా మూడు వైపులా 1 అడుగు వరకు మాత్రమే పొడిగించేందుకు అనుమతి ఉంటుంది. అక్టోబర్ 1 నుంచి ఈ నిబంధనలను కఠినంగా అమలు చేయనున్నట్లు హౌసింగ్ ఏఈ అనూష తెలిపారు.

Comments

G
Loading comments...