వార్తలకు తిరిగి వెళ్లండి
కంటోన్మెంట్ నియోజకవర్గంలోని అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వెంటనే వేగవంతం చేయాలని MLA శ్రీగణేష్ సూచించారు. HYD జిల్లా హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అశోక్ చక్రవర్తితో సమావేశమై ఇళ్ల మంజూరు, స్థలాల పరిశీలన, నిర్మాణ ప్రక్రియలో ఎదురవుతున్న సాంకేతిక, పరిపాలనాపరమైన సమస్యలపై చర్చించారు
అర్హులైన లబ్ధిదారులకు పథకం పూర్తిస్థాయిలో అందేలా, అధికారుల సమన్వయంతో పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు.
Comments
Loading comments...

