Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంక్షోభంలో కూడా భారత్ జోరు: మోదీ

రేఖ దేవి Jul 04, 2026 8:53 AM అల్ ఇండియా 5 viewsabout 2 hours ago
సంక్షోభంలో కూడా భారత్ జోరు: మోదీ - Udayam Digital

Photo Gallery

సంక్షోభంలో కూడా భారత్ జోరు: మోదీ - main
సంక్షోభంలో కూడా భారత్ జోరు: మోదీ - gallery image
పశ్చిమాసియా యుద్ధం వల్ల ప్రపంచమంతా ఇంధన సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నా, నవభారత సంకల్పం ఆ సవాళ్లను అధిగమించిందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. శేఖావతి ప్రాంత నీటి కష్టాలు త్వరలోనే తీరనున్నాయని ఆయన కీలక హామీ ఇచ్చారు. రాజస్థాన్‌లో ఒకేసారి 54 వేల మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను అందజేస్తూ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ సంక్షోభాలు దేశాన్ని తాకకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని మోదీ ధీమా వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...