వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళల ఆసియాకప్‌లో భారత్ శుభారంభం చేసింది. గ్రూప్-ఎలో థాయ్‌లాండ్‌పై 94 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. షెఫాలి వర్మ (64) రాణించడంతో భారత్ 159 పరుగులు చేసింది.
దీప్తి శర్మ 3 వికెట్లతో విజృంభించగా, నందని 3, శ్రీచరణి 2 వికెట్లు తీశారు. దీంతో థాయ్‌లాండ్ 65 పరుగులకే ఆలౌటైంది. భారత్ తదుపరి మ్యాచ్‌లో సెప్టెంబరు 3న హాంకాంగ్‌తో తలపడనుంది.
Comments
Loading comments...

