Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జడేజా లేకుండానే భారత జట్టు ఎంపిక

Follow Udayam on Google
హరిక Aug 14, 2026 8:31 PM క్రీడలుక్రీడలు
జడేజా లేకుండానే భారత జట్టు ఎంపిక - Udayam
వన్డే ప్రపంచకప్‌-2027 కోసం మాజీ క్రికెటర్‌ మన్విందర్‌ బిస్లా భారత తుది జట్టును అంచనా వేశాడు. శుభ్‌మన్‌ గిల్‌, రోహిత్‌ శర్మలను ఓపెనర్లుగా ఎంచుకున్నాడు. విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌కు చోటిచ్చాడు. హార్దిక్‌ పాండ్యా, అక్షర్‌ పటేల్‌, బుమ్రా, హర్షిత్‌ రాణా, సిరాజ్‌, కుల్దీప్‌ను ఎంపిక చేసిన బిస్లా.. రవీంద్ర జడేజా, అర్ష్‌దీప్‌ సింగ్‌లకు అవకాశం ఇవ్వలేదు.

Comments

G
Loading comments...