Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీలంక చేరిన టీమిండియా.. సాయి సుదర్శన్‌పై అనుమానాలు

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Aug 04, 2026 7:10 PM జాతీయంక్రీడలు
శ్రీలంక చేరిన టీమిండియా.. సాయి సుదర్శన్‌పై అనుమానాలు - Udayam
శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌ కోసం టీమిండియా మంగళవారం కొలంబో చేరుకుంది. కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌, కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌తో పాటు ఆటగాళ్లు, సిబ్బంది వెళ్లగా బ్యాటర్‌ సాయి సుదర్శన్‌ జట్టుతో కనిపించలేదు. గాయం నుంచి కోలుకుంటున్న సుదర్శన్‌ ప్రాక్టీస్‌ మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. దీంతో దేవదత్‌ పడిక్కల్‌కు తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు పెరిగాయి.

Comments

G
Loading comments...