వార్తలకు తిరిగి వెళ్లండి

హోర్ముజ్ జలసంధి సంక్షోభ సమయంలో భారతదేశ ఇంధన నిర్వహణ అత్యంత అద్భుతంగా సాగిందని హెచ్‌పీసీఎల్ మాజీ సీఎండీ ఎం.కె. సురానా కొనియాడారు. బహుముఖ వ్యూహాలతో పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు తెలిపారు.
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వేగంగా నిర్ణయాలు తీసుకున్నామని, దేశంలో ఎక్కడా రవాణా, వంట ఇంధన కొరత రాకుండా మేనేజ్ చేయగలిగామని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...

