Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైల్వే రంగంలో సరికొత్త రికార్డు

Follow Udayam on Google
పవని రెడ్డి Jun 29, 2026 6:04 PM జాతీయంGeneral
రైల్వే రంగంలో సరికొత్త రికార్డు - Udayam
కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వి. సోమన్న కర్ణాటకలో కీలక వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ 14,000 రైల్వే ఓవర్‌బ్రిడ్జ్‌లు, మిడిల్ బ్రిడ్జ్‌లను జాతికి అంకితం చేశారని ఆయన తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కర్ణాటక రైల్వే రంగానికి ఇది సువర్ణ అధ్యాయమని పేర్కొన్నారు. గత 50 ఏళ్లలో సాధ్యం కానిది మోదీ పాలనలోని 12 ఏళ్లలోనే సాధ్యమైందని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...