వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని సనే తకైచి మధ్య నేడు దిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. ఇరు దేశాల సంబంధాలను పటిష్టం చేస్తూ పలు కీలక ఒప్పందాలు జరగనున్నాయి.
ఆర్థిక భద్రత, సెమీకండక్టర్లు, క్లీన్ ఎనర్జీ రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడమే లక్ష్యంగా మూడు రోజుల పర్యటనలో భాగంగా జపాన్ ప్రధాని భారత్ చేరుకున్నారు.
Comments
Loading comments...

