వార్తలకు తిరిగి వెళ్లండి
మహారాష్ట్రలో టెట్ పేపర్ ముద్రణపై వివాదం

మహారాష్ట్రలో టెట్ ప్రశ్నపత్రం ఎక్కడ ముద్రించారో సాక్షాత్తు విద్యాశాఖ మంత్రికే తెలియదని బీజేపీ సీనియర్ నేత సుధీర్ ముంగంటివార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని మంత్రే స్వయంగా అంగీకరించారన్నారు.
కాగా, జూన్ 28న జరగాల్సిన టెట్ పరీక్ష పేపర్ లీక్ కారణంగా వాయిదా పడింది. దీనిపై విపక్షాలు, అభ్యర్థులు ప్రభుత్వ వైఫల్యాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు.
Comments
Loading comments...