Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్-ఇజ్రాయెల్ పెట్టుబడి ఒప్పందం అమలు

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Jul 04, 2026 2:54 PM జాతీయంGeneral
భారత్-ఇజ్రాయెల్ పెట్టుబడి ఒప్పందం అమలు - Udayam
భారత్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం (BIA) నేటి నుండి అమలులోకి వచ్చింది. ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసేందుకు గత ఏడాది సెప్టెంబర్‌లో ఈ ఒప్పందం జరిగింది. ఇరు దేశాల పెట్టుబడులకు రక్షణ కల్పిస్తూ, ఆర్ధిక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసేందుకు ఈ చారిత్రాత్మక ఒప్పందం దోహదపడుతుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Comments

G
Loading comments...