వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీలంకతో శనివారం గాలేలో ప్రారంభమయ్యే తొలి టెస్టులో భారత ఆటగాళ్లు పలు రికార్డులపై కన్నేశారు. రిషబ్ పంత్‌కు టెస్టుల్లో 100 సిక్సర్లకు మూడు, శుబ్‌మన్ గిల్‌కు మూడువేల పరుగులకు 31 పరుగులు అవసరం.
యశస్వి జైస్వాల్ 50 టెస్టు సిక్సర్లకు ఐదు దూరంలో ఉండగా, కేఎల్ రాహుల్ అంతర్జాతీయ క్రికెట్‌లో 10వేల పరుగులకు మరో 170 పరుగుల దూరంలో ఉన్నాడు.
Comments
Loading comments...

