Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంది: పీకే మిశ్రా

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Jun 29, 2026 3:19 PM జాతీయంGeneral
భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంది: పీకే మిశ్రా - Udayam
భారత ఆర్థిక వ్యవస్థ పూర్తిస్థాయిలో పుంజుకుందని ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా స్పష్టం చేశారు. ఇటీవల విడుదలైన త్రైమాసిక, వార్షిక జీడీపీ గణాంకాలు మన దేశ ఆర్థిక బలానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టమైన రికవరీని సాధించిందని 20వ జాతీయ గణాంక దినోత్సవ వేడుకల్లో మిశ్రా వెల్లడించారు.

Comments

G
Loading comments...