వార్తలకు తిరిగి వెళ్లండి
ఫిఫా రేసులో భారత్‌కు చాన్స్

ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ఆస్ట్రియా ఫైనల్‌కు చేరుకుంటుందనే నమ్మకం ఉందని భారత్‌లో ఆ దేశ రాయబారి రాబర్ట్ జిష్గ్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో లాగే క్రీడల్లోనూ చిన్న దేశాలు అద్భుతాలు సృష్టిస్తాయని ఆయన కొనియాడారు.
మొరాకో, పరాగ్వే లాంటి చిన్న దేశాలు అంచనాలను మించి రాణిస్తూ రౌండ్-16కు దూసుకెళ్లడం విశేషమన్నారు. రాబోయే రోజుల్లో భారత్ కూడా మెగా టోర్నీలో పాల్గొంటుందని ఆశిస్తున్నట్లు రాయబారి పేర్కొన్నారు.
Comments
Loading comments...