వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లో బుండెస్లిగా ప్రసార హక్కులు ZEE దక్కించుకుంది. జీ.. హిందీ, బెంగాలీ, మలయాళంలో మ్యాచ్‌లు అందించనుంది. ఐదేళ్ల ఒప్పందంలో భాగంగా జర్మన్ ఫుట్‌బాల్ సంస్కృతిని అభిమానులకు చేరువ చేస్తామని జీ బిజినెస్ హెడ్ భావేష్ జనవ్‌లేకర్ తెలిపారు.
భావేష్ జనవ్‌లేకర్ క్లబ్‌ల చరిత్ర, ప్రత్యర్థిత్వాలు, ‘50+1’ నిబంధనపై కంటెంట్ రూపొందిస్తామని చెప్పారు.
Comments
Loading comments...

