Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాక్‌పై భారత్‌ 5-3తో ఘన విజయం

Follow Udayam on Google
Sai Keerthan Aug 20, 2026 11:25 AM జాతీయంక్రీడలు
పాక్‌పై భారత్‌ 5-3తో ఘన విజయం - Udayam
ఎఫ్‌ఐహెచ్‌ హాకీ ప్రపంచకప్‌లో పూల్‌-డీ చివరి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్‌ 5-3తో విజయం సాధించింది. హర్మన్‌ప్రీత్‌ సింగ్‌, అభిషేక్‌ చెరో రెండు గోల్స్‌ చేయగా, హార్దిక్‌ సింగ్‌ ఒక గోల్‌ సాధించాడు. మ్యాచ్‌కు ముందు ఇరు జట్ల ఆటగాళ్లు హ్యాండ్‌షేక్‌కు బదులుగా హై-ఫైవ్‌లతో పరస్పరం అభినందించుకున్నారు. మ్యాచ్‌ అనంతరం చేతులు కలుపుకున్నారు. ఈ ఓటమితో పాకిస్థాన్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది.

Comments

G
Loading comments...