వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్ తమ సామర్థ్యాన్ని పరీక్షించుకునేందుకు గొప్ప అవకాశమని వెస్టిండీస్ కోచ్ డారెన్ సామీ అన్నారు. భారత్‌లో 24 ఏళ్లుగా వన్డే సిరీస్ గెలవలేదని, ఈసారి ఆ రికార్డును మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
2027 ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించలేకపోవడంతో ఫిబ్రవరిలో జరిగే క్వాలిఫయర్స్‌కు సన్నద్ధతపై దృష్టి పెట్టామని చెప్పారు.
Comments
Loading comments...

