Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇండియా కూటమి ర్యాలీతో దిల్లీలో భారీ భద్రత

Follow Udayam on Google
Shruthi Nov 01, 2026 3:12 PM జాతీయంGeneral
ఇండియా కూటమి ర్యాలీతో దిల్లీలో భారీ భద్రత - Udayam
దిల్లీలోని రాంలీలా మైదానంలో ఇండియా కూటమి ర్యాలీకి కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. రాహుల్ గాంధీ, ఖర్గే సహా పలువురు ప్రతిపక్ష నేతలు పాల్గొననున్నారు. భద్రత కోసం నగరవ్యాప్తంగా 10వేల మంది సిబ్బందిని, మైదానం వద్ద 4వేల మందికిపైగా మోహరించారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ర్యాలీ ప్రభావంతో సమీప మార్కెట్లలో 2.5 లక్షల దుకాణాలు మూతపడే అవకాశముందని వ్యాపారుల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది.

Comments

G
Loading comments...