Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెరిగిన సన్న బియ్యం ధరలు

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Aug 11, 2026 10:42 AM నల్గొండGeneral
పెరిగిన సన్న బియ్యం ధరలు - Udayam
జిల్లాలో సన్న బియ్యం ధరలు భారీగా పెరిగాయి. పాత బియ్యం 25 కిలోల బస్తా రూ.1,900 వరకు పలుకుతుండగా, సూపర్‌ఫైన్‌ రకాలు కిలో రూ.80 నుంచి రూ.85కు చేరాయి. దిగుబడి తగ్గడం, ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు, దళారుల కృత్రిమ కొరత వల్లే ధరలు పెరుగుతున్నాయని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...