Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

EVల వినియోగంపై జాగ్రత్తలు అవసరం

Follow Udayam on Google
Udayam Desk Sep 07, 2026 11:34 AM పల్నాడు General
EVల వినియోగంపై జాగ్రత్తలు అవసరం - Udayam
ఈవీల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో కొనుగోలు, వాడకంలో జాగ్రత్తలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. వాహనం, కంపెనీపై సమీక్షలు, ఫిర్యాదులు, సర్వీసింగ్‌ వివరాలు తెలుసుకోవాలి. ఇన్‌వాయిస్‌, వారెంటీ, బీమా, రిజిస్ట్రేషన్‌, బ్యాటరీ వివరాలు పరిశీలించాలి. బ్యాటరీకి బీఐఎస్‌ సర్టిఫికేషన్‌, తగిన వారెంటీ ఉండేలా చూసుకోవాలి. ఇంటి వైరింగ్‌ను తనిఖీ చేయాలి.

Comments

G
Loading comments...