Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్సీ, ఎస్టీ బాధితులకు తక్షణ పరిహారం అందించాలి

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Aug 13, 2026 10:54 AM నల్గొండGeneral
ఎస్సీ, ఎస్టీ బాధితులకు తక్షణ పరిహారం అందించాలి - Udayam
నల్లగొండ జిల్లాలో ఎస్సీ, ఎస్టీలపై జరిగిన దాడుల కేసుల్లో బాధితులకు అందించాల్సిన రూ.1.89 కోట్ల పరిహారాన్ని త్వరగా అందజేయాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య అధికారులను ఆదేశించారు. బెస్ట్‌ అవైలబుల్‌ పాఠశాలల నిధులు, ప్రత్యేక కోర్టుల ఏర్పాటు, పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ చట్టాలపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు.

Comments

G
Loading comments...