Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లో ఐకియా మెగా ప్లాన్

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Jul 15, 2026 12:48 PM జాతీయంGeneral
భారత్‌లో ఐకియా మెగా ప్లాన్ - Udayam
ప్రముఖ స్వీడిష్ ఫర్నిచర్ దిగ్గజం 'ఐకియా' భారతదేశంలో వ్యాపారాన్ని భారీగా విస్తరించనుంది. రాబోయే 2030 నాటికి దేశంలో తన పెట్టుబడులను రూ. 21,000 కోట్లకు పైగా రెట్టింపు చేయాలని యోచిస్తున్నట్లు సంస్థ ఇండియా హెడ్ పాట్రిక్ ఆంటోని తెలిపారు. స్టోర్ల విస్తరణ ద్వారా రూ. 8,000 కోట్ల టర్నోవర్‌ను అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో రెండు కేంద్రాల ఏర్పాటుతో పాత పెట్టుబడి లక్ష్యాలను దాటేసినట్లు వెల్లడించింది.

Comments

G
Loading comments...